స్కూల్‌లోనే విద్యార్ధినికి తాళి కట్టేందుకు యత్నించిన ప్రేమోన్మాది

స్కూల్‌లోనే విద్యార్ధినికి తాళి కట్టేందుకు యత్నించిన ప్రేమోన్మాది
X
తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రభుత్వ హైస్కూల్ ల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధినికి క్లాస్ రూమ్‌లో తాళికట్టేందుకు ప్రయత్నించాడు.

తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రభుత్వ హైస్కూల్ ల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధినికి క్లాస్ రూమ్‌లో తాళికట్టేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న విద్యార్ధిని సోదరుడు అడ్డుకోవడంతో తాళికట్టకుండానే పరారయ్యాడు. ప్రేమోన్మాది అనపర్తి మండలం కొప్పవరంకు చెందిన సత్తి శివారెడ్డిగా గుర్తించారు. విద్యార్ధిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాయవరం పోలీసులు కేసు నమోదుచేశారు.

Tags

Next Story