సలాం ఆత్మహత్య కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్
X
By - Nagesh Swarna |2 Dec 2020 7:17 PM IST
అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు నిందితులు మాజీ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను నంద్యాల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత నిందితులను కర్నూలు జీజీహెచ్‌కు తీసుకెళ్లి కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. అనంతరం వారిని కర్నూలు సబ్‌జైలుకు తరలించారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com