మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలి : కరాటే కల్యాణి

మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలి : కరాటే కల్యాణి
ఆలయాలపై దాడులకు వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని సినీ నటి కరాటే కల్యాణి ఆరోపించారు. దాడులకు బాధ్యత వహిస్తూ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఆలయాలపై దాడులకు వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని సినీ నటి కరాటే కల్యాణి ఆరోపించారు. దాడులకు బాధ్యత వహిస్తూ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. రామతీర్థంలో ఆందోళనలో పాల్గొన్న కల్యాణి.. ఆలయాలపై దాడులు జరగడం పట్ల కన్నీరు పెట్టుకున్నారు. ఆలయాలపై దాడులకు వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని సినీ నటి కరాటే కల్యాణి ఆరోపించారు. దాడులకు బాధ్యత వహిస్తూ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story