Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏకైక రాజధానిగా అమరావతే...

ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ 266 రోజులుగా రైతులు ఆందోళన

ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ 266 రోజులుగా రైతులు ఆందోళన
X

ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన 266వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు, వెలగపూడి సహా మరికొన్ని గ్రామాల్లో దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకూ.. ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు అంటున్నారు.

Next Story