28 Sep 2020 2:49 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అలుపెరుగని పోరాటం.....

అలుపెరుగని పోరాటం.. 286వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

ఏపీలో అమరావతి రైతుల నిరసనలు 286వ రోజుకు చేరాయి. మూడు రాజధానులు వద్దని.. అమరావతే ముద్దని నిరసనలతో ఆ ప్రాంతం

అలుపెరుగని పోరాటం.. 286వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
X

ఏపీలో అమరావతి రైతుల నిరసనలు 286వ రోజుకు చేరాయి. మూడు రాజధానులు వద్దని.. అమరావతే ముద్దని నిరసనలతో ఆ ప్రాంతం మారుమ్రోగుతుంది. రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. కరోనా సమయంలో రైతులు నిబందనలు పాటిస్తూ నిరసనల తీరు మార్చినా.. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఉద్యమం కొనసాగిస్తున్నారు.

Next Story