459వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

X
అమరావతి ఉద్యమం 459వ రోజుకు చేరుకుంది. మందడం, తుళ్లూరు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, తదితర గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ఉద్యమానికి కూడా మద్దతు చెబుతున్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రిలే దీక్షలు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
