24 Oct 2020 10:21 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / రాజధానిగా అమరావతినే...

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి : రైతులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి : రైతులు
X

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 312వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఉద్దండరాయుని పాలెం సహా పలు గ్రామాల్లోని శిబిరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

  • By kasi
  • 24 Oct 2020 10:21 AM GMT
Next Story