AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు.

AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు.

ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. వారితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ మహేశ్వరరావు కుంచం, జస్టిస్‌ తూట చంద్ర ధనశేఖర్‌ ప్రమాణం చేశారు.


Next Story