ఆంధ్రప్రదేశ్

న్యాయస్థానాలు అంటే వైసీపీ ప్రభుత్వానికి లెక్కలేదు : మహిళా రైతులు

రాజధాని రైతుల ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇంకా ఎన్ని రోజులైనా అమరావతిని సాధించి తీరుతామని అమరావతి రైతులు, మహిళలు స్పష్టం చేస్తున్నారు..

న్యాయస్థానాలు అంటే వైసీపీ ప్రభుత్వానికి లెక్కలేదు : మహిళా రైతులు
X

రాజధాని రైతుల ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇంకా ఎన్ని రోజులైనా అమరావతిని సాధించి తీరుతామని అమరావతి రైతులు, మహిళలు స్పష్టం చేస్తున్నారు. న్యాయస్థానాలు అంటే వైసీపీ ప్రభుత్వానికి లెక్కలేదని అందుకే ప్రతిరోజు... కోర్టులు రైతుల విషయంలో ప్రభుత్వానికి చీవాట్లు పెడుతోందని.. మహిళలు మండిపడ్డారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు మహిళా రైతులు.

Next Story

RELATED STORIES