బ్లాక్ మార్కెట్ లో ఆనందయ్య కరోనా మందు..!

బ్లాక్ మార్కెట్ లో ఆనందయ్య కరోనా మందు..!
X
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఆనందయ్య కరోనా మందుకు అప్పుడే బ్లాక్ మార్కెట్ కూడా సిద్ధమైంది. ఒక్కో ప్యాకెట్ ను మూడు వేల నుంచి పదివేల వరకు అక్రమంగా అమ్ముకుంటున్నారు.

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఆనందయ్య కరోనా మందుకు అప్పుడే బ్లాక్ మార్కెట్ కూడా సిద్ధమైంది. ఒక్కో ప్యాకెట్ ను మూడు వేల నుంచి పదివేల వరకు అక్రమంగా అమ్ముకుంటున్నారు కొందరు దుండగులు.. ప్రజల అవసరాలను కొందరు కేటుగాళ్లు ఇలా క్యాష్ చేసుకుంటున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడి పడిగాపులు కాసిన కరోనా మందు దొరకకపోవడంతో ప్రజలు ఇలా మోసగాళ్ళ బారిన పడుతున్నారు. మరోవైపు అనందయ్య కరోనా మందు పైన ఆయుష్, ICMR బృందాల అధ్యయనం పదిరోజుల్లో పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు.


Tags

Next Story