Andhra Pradesh: ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు

Andhra Pradesh: ఘనంగా 74వ గణతంత్ర  వేడుకలు
X
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ విశ్వభూషణ్‌

ఏపీలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags

Next Story