AndhraPradesh: పనులు పూర్తి కాకుండానే టోల్‌ బాదుడు

AndhraPradesh: పనులు పూర్తి కాకుండానే టోల్‌ బాదుడు
X
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కోనసీమ వాసులు

అంబేద్కర్‌ కోనసీమ వాసులకు మళ్లీ టోల్‌ కష్టాలు మొదలయ్యాయి.. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి జాతీయ రహదారిపై టోల్‌ ప్లాజా ప్రారంభించారు.. జాతీయ రహదారి పనులు పూర్తికాకుండానే టోల్‌ ప్లాజా ప్రారంభించడంపై కోనసీమ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ ప్రకారమే టోల్‌ వసూలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.. గురాజనాపల్లి నుంచి పాసర్లపూడి వరకు 61 కిలోమీటర్లు ఉండగా.. 53 కిలోమీటర్లకు మాత్రమే టోల్‌ వసూలు చేస్తున్నట్లు చెప్పారు.

Tags

Next Story