అంతర్వేది ఘటన వెనక ఉన్నది ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం:హోంమంత్రి

అంతర్వేది ఘటన వెనక ఉన్నది ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం:హోంమంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల ఆగ్రహ జ్వాలలకు కారణమైన అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉందా అన్న అనుమానాలున్నాయని... సీబీఐ విచారణలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎంతటివారైన కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story