ఏఓబిలో టెన్షన్‌ టెన్షన్‌.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఏఓబిలో టెన్షన్‌ టెన్షన్‌.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఏఓబిలో టెన్షన్‌ టెన్షన్‌.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిఏఓబిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. సింగారం అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌నకు చెందిన పోలీసులు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో... ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. . పరారైన మావోయిస్టులకు కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మన్యం ప్రజలు హడలిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story