AP: జగన్‌ సర్కార్‌పై సీపీఐ నారాయణ ఫైర్‌

AP: జగన్‌ సర్కార్‌పై సీపీఐ నారాయణ ఫైర్‌
X
జగన్‌ రాక్షస పాలన త్వరలోనే అంతం కానుందన్న నారాయణ

జగన్‌ సర్కార్‌పై ఫైర్‌ అయ్యారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. లోకేష్‌ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. లోకేష్‌ను చూస్తే జగన్‌కు అంత భయం ఎందుకని అన్నారు. జగన్‌ రాక్షస పాలన త్వరలోనే అంతం కానుందని... బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో బటన్‌ నొక్కడం తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదన్నారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పడం అంతా కాకి లెక్కలని పారిశ్రామిక వెత్తలు జగన్‌ ను నమ్మరని, విశాఖ సమ్మిట్‌ అంతా ఓ నాటకమన్నారు నారాయణ.

Tags

Next Story