AP: అవినాష్‌ రెడ్డిని అప్పటి వరకు అరెస్ట్‌ చేయొద్దు: హైకోర్టు

AP: అవినాష్‌ రెడ్డిని అప్పటి వరకు అరెస్ట్‌ చేయొద్దు: హైకోర్టు
X
వైఎస్‌ వివేకానంద హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

వైఎస్‌ వివేకానంద హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అవినాష్‌ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్‌ చేయవద్దని తెలిపింది. ఈ రోజు జరిగిన విచారణకు అవినాష్‌ రెడ్డి హాజరయ్యాడు. ఇప్పటి వరకు అవినాష్‌ రెడ్డి విచారణను హార్డ్‌ డిస్క్‌లో సమర్పించాలని తెలిపింది. మంగళవారం సీబీఐ కోర్టు ఎదుట అవినాష్‌ హాజరు కావాలి. వివేకా హత్య స్పాట్‌లో లభించిన లెటర్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ సమర్పించాలని హైకోర్టు తెలిపింది.

Tags

Next Story