AP: మా స్మశానం మాకు కావాలి

AP: మా స్మశానం మాకు కావాలి
X
స్మశానం కోసం రోడ్డెక్కారు కోనసీమ జిల్లా ఎస్‌. కొత్తపల్లి గ్రామస్థులు

స్మశానం కోసం రోడ్డెక్కారు కోనసీమ జిల్లా ఎస్‌. కొత్తపల్లి గ్రామస్తులు. గ్రామస్తుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్మశాన స్థలాన్ని కబ్జా చేశారన్న మత్స్యకారులు. తమ సామాజిక వర్గానికి స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ చిన్నా,పెద్దా కలసి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పరిస్థితి ఆందోలన కరంగా మారడంతో ఘటనాస్థలానికి చేరుకున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పరిస్థితిని సమీక్షించారు.

Tags

Next Story