AP: 39మంది ఐపీఎస్‌ల బదిలీ

AP:  39మంది ఐపీఎస్‌ల బదిలీ

ఏపీలో 39మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్‌ ఏడీజీగా రవిశంకర్‌ అయ్యన్నార్‌ను.. నెల్లూరు జిల్లా ఎస్పీగా తిరుమలేశ్వర్‌ రెడ్డి, విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా త్రివిక్రమ్‌ వర్మను..ఏలూరు డీఐజీగా జీవీజీ అశోక్‌కుమార్‌ను బదిలీ చేసింది. సీఐడీ డీఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌, గుంటూరు డీఐజీగా పాల్‌రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story