AP : "గీతం యూనివర్సిటీపై జగన్ ప్రభుత్వం కక్షకట్టింది"

AP : గీతం యూనివర్సిటీపై జగన్ ప్రభుత్వం కక్షకట్టింది

గీతం యూనివర్సిటీపై ప్రభుత్వం కక్ష సాధించడం దారుణమన్నారు టీడీపీ నేత గండి బాబ్జి. కోడి కత్తి కేసు డ్రామాలు బయటపడటంతో.. ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మార్గదర్శిని టార్గెట్‌ చేశారని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్దిచెప్పాలని కోరారు.

Next Story