Chintakaayala Vijay : మరోసారి విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు..

X
By - Sai Gnan |1 Oct 2022 8:00 PM IST
Chintakaayala Vijay : మరోసారి టీడీపీ యువనేత చింతకాయల విజయ్ ఇంటికి వచ్చారు ఏపీ సీఐడీ అధికారులు
Chintakaayala Vijay : మరోసారి టీడీపీ యువనేత చింతకాయల విజయ్ ఇంటికి వచ్చారు ఏపీ సీఐడీ అధికారులు. సీసీ ఫుటేజ్ కావాలని సెక్యూరిటీని సిబ్బందిని అడిగారు. అయితే.. ఇవ్వలేమని స్పష్టం చేశారు సిబ్బంది. అయితే... బంజారాహిల్స్ సీఐకి చెప్పడంతో.. ఓ కానిస్టేబుల్‌ను ఇచ్చి ఏపీ సీఐడీ పోలీసులు మరోసారి ట్రెండ్ సెట్‌కు వెళ్లారు. దీంతో సీసీ కెమెరా ఫీడ్ చూసేందుకు అనుమతించారు అపార్ట్‌మెంట్ యాజమాన్యం
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com