సంగం డైయిరీ పై సర్కారు జీవో కొట్టివేత..!

సంగం డైయిరీ పై సర్కారు జీవో కొట్టివేత..!
సంగం డైయిరీని ప్రభుత్వం అధీనంలోకి తెస్తూ ఏపీ సర్కారు ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. డైయిరీ స్తిరాస్తులను అమ్మాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.

సంగం డైయిరీని ప్రభుత్వం అధీనంలోకి తెస్తూ ఏపీ సర్కారు ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. డైయిరీ స్తిరాస్తులను అమ్మాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. డైయిరీ పైన ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని కోర్టు తెలిపింది. ప్రభుత్వ జీవో నిబంధనలకి విరుద్దమని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు వాదించారు. వారితో ఏకీభవించిన కోర్టు జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story