ఎంపీ రఘురామను వెంటనే రమేష్ ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు ఆదేశం..!

ఎంపీ రఘురామను వెంటనే రమేష్ ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు  ఆదేశం..!
X
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కు జైలు నుంచి తక్షణమే రమేష్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు CID పోలీసులు తరలించడంపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. దీనిపై రఘురామ తరఫు లాయర్ల వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఎంపీ రఘురామను వెంటనే జిల్లా జైలు నుంచి రమేశ్ ఆస్పత్రికి పంపాలని హైకోర్టు ఆదేశించింది. CID కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సదుపాయాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Tags

Next Story