2 April 2021 9:24 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీ హైకోర్టులో బీజేపీ...

ఏపీ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు

ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని మరో ముగ్గురు పిటిషన్లు వేశారు.

ఏపీ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
X

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని మరో ముగ్గురు పిటిషన్లు వేశారు. గతంలో ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించడంతో హైకోర్టును ఆశ్రయించారు.


Next Story