బ్రేకింగ్.. కొడాలి నాని పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు

బ్రేకింగ్.. కొడాలి నాని పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు
ఎస్‌ఈసీపైనా, నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌పైనా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ తీర్పిచ్చింది ఏపీ హైకోర్టు.

ఎస్‌ఈసీపైనా, నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌పైనా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ తీర్పిచ్చింది ఏపీ హైకోర్టు. మీడియాతో మాట్లాడొద్దంటూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వీడియోలు, ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించింది హైకోర్టు. అయితే, ఎస్‌ఈసీని అవమానించేలా, విధులకు ఆటంకం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.


Tags

Next Story