ఎస్సీ మహిళలపై ఏపీ హోంమంత్రి విసుర్లు

ఎస్సీ మహిళలపై ఏపీ హోంమంత్రి విసుర్లు
X
ఎస్సీ మహిళలపై విరుచుకుపడ్డారు ఏపీ హోంమంత్రి సుచరిత. ఈ ఘటన ఆమె సొంత నియోజకవర్గంలోనే చోటుచేసుకుంది.

ఎస్సీ మహిళలపై విరుచుకుపడ్డారు ఏపీ హోంమంత్రి సుచరిత. ఈ ఘటన ఆమె సొంత నియోజకవర్గంలోనే చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు సుచరిత. తమకు పట్టాలు రాలేదంటూ పలువురు ఎస్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయడం రాదు కానీ మీరు చేద్దురుగాని రండంటూ సుచరిత విసుక్కున్నారు. అర్ధంపర్ధం లేకుండా మాట్లాడుతున్నారంటూ వెళ్లిపోయారు.

Tags

Next Story