AP : పశ్చిమ గోదావరిలో NSS నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్

X
By - Vijayanand |7 March 2023 4:25 PM IST
క్యాంప్‌లో పది రాష్ట్రాలకు చెందిన 200 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం శ్రీ వైఎన్ కాలేజ్‌లో NSS నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ప్రారంభమైంది. వారం రోజుల పాటు నిర్వహించనున్నా రు. ఈ క్యాంప్‌లో పది రాష్ట్రాలకు చెందిన 200 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి బింబిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులు అవగాహాన చేసుకునేందుకు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామని NSS రీజినల్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు నరసాపురం చుట్టుపక్కల ఉన్న చారిత్రక ప్రదేశాలను చూపిస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com