మరోసారి కోర్టును ఆశ్రయించిన ఏపీ SEC నిమ్మగడ్డ

ఏపీ SEC నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ హైకోర్టుకు చెప్పారు నిమ్మగడ్డ.. నిమ్మగడ్డ పిటిషన్ వేసిన వెంటనే రూ.39 లక్షలు రిలీజ్ చేసింది ప్రభుత్వం.
Next Story