శాసనసభ సమావేశాలు 10 రోజులు జరపాలి : అచ్చెన్నాయుడు డిమాండ్

శాసనసభ సమావేశాలు 10 రోజులు జరపాలి : అచ్చెన్నాయుడు డిమాండ్
X

శాసన సభ సమావేశాలను 10 రోజుల పాటు జరపాలని డిమాండ్‌ చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తూతూమంత్రంగా రెండు రోజులు జరపడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం మానుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. శాసన సభలో నిర్మాణాత్మక చర్చ జరగాలి.. అది ప్రజలకు తెలియాలన్నారు.

Tags

Next Story