APSRTC: డర్టీ డ్రైవర్‌కు దేహశుద్ధి

APSRTC: డర్టీ డ్రైవర్‌కు దేహశుద్ధి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కీచకుడిగా మారాడు. స్కూల్‌ పిల్లలకి మాయమాటలు చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి పైశాచిక ఆనందం పొందాడు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు.. డ్రైవర్‌ శ్రీనివాసులును పట్టుకుని శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story