వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అచ్చెన్నాయుడు

వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అచ్చెన్నాయుడు
సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్నారు టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. టీడీపీలోకి ఐదుగురు వస్తామని తనతో చెప్పినట్లు వెల్లడించారు. కోనసీమ జిల్లా వాడపాలెం సెంటర్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బండారు సత్యనందరావు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.

Tags

Next Story