వ్యవసాయం గురించే తెలియని మంత్రి మనకు వ్యవసాయ మంత్రి : అయ్యన్నపాత్రుడు

X
రాష్ట్రంలో రైతులను.. ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని... ఎన్నికలకు ముందు కల్లబొల్లి హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టేశారని.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. బడ్జెట్లో రైతులకు సంబంధించిన అన్ని విభాగాల్లో కోత పెట్టారని మండిపడ్డారు. వ్యవసాయం గురించి తెలియని మంత్రి మనకు వ్యవసాయ మంత్రిగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. రైతుల బాగోగులను వైసీపీ సర్కారు గాలికొదిలేసిందని... సీఎం జగన్ దృష్టంతా అక్రమ మైనింగ్ పైనే ఉందని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
