Srikakulam : ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఎలుగుబంటి హల్‌చల్..

Srikakulam : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి

Srikakulam : ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఎలుగుబంటి హల్‌చల్..
X

Srikakulam : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి ఓ ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి దూరింది. సడన్‌గా ఎలుగుబంట్లను చూసిన కస్టమర్లు భయంతో పరుగులు తీశారు.

గత నెలలోఇదే గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఏడుగురికి గాయాలయ్యాయి. మరోవైపు గతంలో ఎలుగుబంటి దాడులకు ముగ్గురు గ్రామస్తులు చనిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎలుగుబంట్లు గ్రామంలోకి ఎంటర్ అవ్వడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Next Story