ఈ అరెస్టులు ఇంతటితో ఆగవు: భూమా అఖిలప్రియ

ఈ అరెస్టులు ఇంతటితో ఆగవు: భూమా అఖిలప్రియ
X
రాజకీయం కోసం సొంత కుటుంబ సభ్యులనే చంపడం విచారకరమని అన్నారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ

రాజకీయం కోసం సొంత కుటుంబ సభ్యులనే చంపడం విచారకరమని అన్నారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ పై స్పందించిన ఆమె ఈ అరెస్టులు ఇంతటితో ఆగవన్నారు. ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పారని.. అప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్ధమైందన్నారు. అరెస్టుల పర్వం తాడేపల్లిలోని లాస్ట్ వ్యక్తి వరకు వెళ్తాయని అనుకుంటున్నానని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగాలని అన్నారు భూమా అఖిల ప్రియ.

Tags

Next Story