తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు
బీజేపీ అభ్యర్థే పోటీలో ఉంటారని.. పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు కలిసే నిర్ణయించారని మురళీధరన్‌ పేర్కొన్నారు.

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థే బరిలో నిలవబోతున్నారు. ఇదే అంశాన్ని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు. బీజేపీ అభ్యర్థే పోటీలో ఉంటారని.. పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు కలిసే నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. దీంతో బీజేపీ అధిష్టానం తిరుపతి అభ్యర్థిని ప్రకటించనుంది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు తెలుపుతోంది.

Tags

Next Story