ఎంపీ అవినాష్‌పై బీజేపీ నేత ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు

ఎంపీ అవినాష్‌పై బీజేపీ నేత ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు
అవినాష్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డిపై బీజేపీ నేత ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. హాస్పిటల్‌ను రక్షణగా చేసుకుని అవినాష్‌ దాక్కుని ఉన్నారని ఆరోపించారు. అవినాష్‌కు బాధ్యత గల లోక్‌సభ సభ్యుడిగా కొనసాగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే అవినాష్‌కు ఎందుకంత భయమని నిలదీశారు. అవినాష్‌ వ్యవహారంలో జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. శాంతిభద్రతల వ్యవహారంలో ఏపీ సీఎం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story