మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయాలి : భాను ప్రకాష్ రెడ్డి

మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయాలి : భాను ప్రకాష్ రెడ్డి

ఏపీ మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ప్రధాని మోదీ కాలిగోటికి కూడా ఆయన స్థాయి సరిపోదన్నారు. వెంటనే మంత్రి పదవికి కొడాలి నాని రాజీనామా చేయలని.. లేదంటే సీఎం జగన్ కలుగుజేసుకొని మంత్రి పదవి నుంచి కొడాలిని తొలగించాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story