అంతర్వేది ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకుంది : పురంధేశ్వరి

అంతర్వేది ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకుంది : పురంధేశ్వరి
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఆపడంలో ప్రభుత్వం విఫలైమందన్నారు..

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఆపడంలో ప్రభుత్వం విఫలైమందన్నారు బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా... ఒంగోలులో బీజేపీ నిర్వహించిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. అంతర్వేది ఘటన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించామని చేతులు దులుపుకోవడం... రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకోవడమేనన్నారు.

Tags

Read MoreRead Less
Next Story