Home
 / 
ఆంధ్రప్రదేశ్ / దేవాదాయశాఖ మంత్రి...

దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలి : సునీల్‌ దేవ్‌ధర్‌

ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఏపీబీజేపీ ఇంఛార్జ్‌ సునీల్‌ దేవ్‌దర్‌.

దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలి : సునీల్‌ దేవ్‌ధర్‌
X

ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఏపీబీజేపీ ఇంఛార్జ్‌ సునీల్‌ దేవ్‌దర్‌. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో దేవాలయాలు, దేవుడి విగ్రహాలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు.. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మేరీ క్రిస్మస్‌ ఎలా చెబుతారని ప్రశ్నించారు. రామతీర్థం ఘటన మరువకముందే విజయవాడలో సీతాదేవి విగ్రహం ధ్వంసం చేయడం దారుణమన్నారు. అసలు జగన్‌కు రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story