25 Jan 2021 10:20 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / పంచాయతీ ఎన్నికలపై...

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పును స్వాగతించిన విష్ణువర్ధన్ రెడ్డి

న్నికలకు బీజేపీ-జనసేన సిద్ధంగా ఉన్నాయి అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పును స్వాగతించిన విష్ణువర్ధన్ రెడ్డి
X

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపట్టు వీడి ఎన్నికల నిర్వహణకు sec కి సహకరించాలని సూచించారు. ఉద్యోగ సంఘాల తీరును తాము కూడా మొదటి నుంచి తప్పుపడుతున్నామన్నారు. ఎన్నికలకు బీజేపీ-జనసేన సిద్ధంగా ఉన్నాయి అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

Next Story