16 Dec 2020 10:03 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అర్థరాత్రి...

అర్థరాత్రి క్షుద్రపూజలు.. భయాందోళనలకు గురైన గ్రామస్తులు

అర్థరాత్రి క్షుద్రపూజలు.. భయాందోళనలకు గురైన గ్రామస్తులు
X

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అన్నవరం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఊరిమధ్యలో నిమ్మకాయలు, జుట్టు, ఓ బొమ్మ చేసి పూజలు చేయడంతో.. గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు.. పూజలు చేసి ఉంటారని ప్రజలను అనుమానిస్తున్నారు. ఈ మేరకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story