Breaking News : చింతూరు ఘాట్ రోడ్డులో లారీ బోల్తా

X
By - Vijayanand |3 Feb 2023 4:09 PM IST
ఇద్దరు మృతి... నలుగురికి గాయాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి గాయాలు అయ్యాయి. మారేడుమిల్లి మండలం వాలమూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. అమృతధార సమీపంలో టూరిస్టులు లారీ ఎక్కారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు ప్రకాశం జిల్లా దర్శికి చెందినవారిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com