పశువుల పాకగా మారిన పాఠశాల

X
By - Nagesh Swarna |19 Oct 2020 8:35 PM IST
పాఠశాలలు మూసి ఉంచడంతో వాటిని కొందరు స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. ఏకంగా పాఠశాల ప్రాంగణంలో గేదెలు కట్టేసి పాకలా మార్చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండలో చోటుచేసుకుంది. హరిజనవాడలోని ఎలిమెంటరీ పాఠశాల పశువుల పాకగా మారింది. దీంతో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలని సామాజిక వేత్తలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com