10 Oct 2020 3:29 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / మాజీ ఎంపీ జేసీ...

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు
X

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదయింది. శుక్రవారం తాడిపత్రి గనులశాఖ కార్యాలయం వద్ద జేసీ నిరసన తెలిపారు. గనులశాఖ అధికారులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీపై 156(A), 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

  • By kasi
  • 10 Oct 2020 3:29 PM GMT
Next Story