బిగ్ బ్రేకింగ్.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లో సీబీఐ సోదాలు

బిగ్ బ్రేకింగ్.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లో సీబీఐ సోదాలు

హైదరాబాద్‌లోని నరసారపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు.. ఇందు, భారత్‌ కంపెనీ సహా 8 కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని రఘురామ నివాసాల్లోనూ సీబీఐ సోదాలు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story