కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా..? ప్రతిపక్షాలదా : చంద్రబాబు

కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా..? ప్రతిపక్షాలదా : చంద్రబాబు
దేవాలయాలపై దాడులు, దళితులపై దాడులు కొనసాగడం ప్రభుత్వ వైఫల్యమని చంద్రబాబు విమర్శించారు

బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులే నేరస్తులకు వత్తాసు పలుక రాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. సీల్డ్ కవర్‌లో సాక్ష్యాధారాలను పంపాలని తనకు డీజీపీ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా..? ప్రతిపక్షాలదా అని బాబు ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయా అన్నారు. వైసీపీ అరాచకాలపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందన్నారు. దేవాలయాలపై దాడులు, దళితులపై దాడులు కొనసాగడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story