Chandrababu : మహారాజా ఆసుపత్రి పేరు మార్పు మరో తుగ్లక్‌ చర్య : చంద్రబాబు

Chandrababu : మహారాజా ఆసుపత్రి పేరు మార్పు మరో తుగ్లక్‌ చర్య : చంద్రబాబు
Chandrababu : ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై జగన్‌ వెనక్కి తగ్గాల్సిందేనన్నారు చంద్రబాబు

Chandrababu : మహారాజా ఆసుపత్రి పేరు మార్పు మరో తుగ్లక్‌ చర్య అని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి ప్రభుత్వం విమర్శలపాలైందన్నారు. నాడు మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌ పోస్టుల నుంచి.. అశోక్‌గజపతిరాజును ఇలాగే తప్పించి కోర్టులో చివాట్లు తిన్నారని.. అయినా మీ వైఖరిలో మార్పు రాలేదన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై జగన్‌ వెనక్కి తగ్గాల్సిందేనన్నారు.

Tags

Read MoreRead Less
Next Story