ఇళ్ల పట్టాల పేరుతో జగన్ ప్రభుత్వం వేల కోట్ల స్కామ్‌కు పాల్పడింది: చంద్రబాబు

ఇళ్ల పట్టాల పేరుతో జగన్ ప్రభుత్వం వేల కోట్ల స్కామ్‌కు పాల్పడింది: చంద్రబాబు
ఇళ్ల పట్టాల పేరుతో జగన్ ప్రభుత్వం వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందన్నారు చంద్రబాబు. భూముల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు.

ఇళ్ల పట్టాల పేరుతో జగన్ ప్రభుత్వం వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందన్నారు చంద్రబాబు. భూముల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. జగన్‌ మంత్రుల్లో ఒకరు బెట్టింగ్, మరొకరు హవాలా, ఇంకొకరు పేకాట, ఒకరు భూతుల మినిస్టర్లు ఉన్నారని, అలాంటి మంత్రులు ఉండటం ప్రజల దౌర్భాగ్యం అని కామెంట్ చేశారు. పేకాట ఆడితే తప్పేంటని మంత్రి చెప్పడానికైనా, ముఖ్యమంత్రి వినడానికైనా సిగ్గుండాలని విమర్శించారు చంద్రబాబు.

Tags

Next Story