11 Sep 2020 2:21 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో దళితులకు రక్షణ...

ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది : చంద్రబాబు

ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది : చంద్రబాబు

ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది : చంద్రబాబు
X

రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అంబేడ్కర్‌ వంటి మహనీయుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ వైసీపీ సర్కారు దళితుల్ని అణచివేస్తోందని విమర్శించారు. దళితులపై దాడుల్ని నిరసిస్తూ టీడీపీ నిర్వహించిన దళిత శంఖారావంలో చంద్రబాబు ప్రసంగించారు.

  • By kasi
  • 11 Sep 2020 2:21 PM GMT
Next Story