Chittoor : వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు

Chittoor : వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు
X
సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు


చిత్తూరు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.ప్రత్యర్ధి నేత అనుచరుల తాళలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు వైసీపీ సేవాదళ్ యూత్‌ స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి రెడ్డి. గుడిపాల ఎంపీపీ ప్రసాదరెడ్డి అనుచరులు తనపై దాడి చేవారని., పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే వైపీపీ ఎంపీపీ నుంచి ప్రాణ హాని ఉందంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు.


Tags

Next Story