ఎమ్మెల్యే శ్రీదేవి, పోచం మురళీధర్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ

ఎమ్మెల్యే శ్రీదేవి, పోచం మురళీధర్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ
X

కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే శ్రీదేవి, పోచం మురళీధర్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పర దాడులతో ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. అటు.. ఘర్షణపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags

Next Story